Advertise here Just $25 per month
Contact admin@filmnews.co.in

Review @ Panjaa Movie

Review @ Panjaa Movie

More Filmnews

'దూకుడు' సూపర్ సక్సెస్ తో మహేష్ కి 10కోట్ల అగ్రిమెంట్..!


ప్రముఖ హీరో ప్రిన్స్ గా పిలువబడే మహేష్ బాబు'దూకుడు' సినిమా సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్న మహేష్ రేంజ్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. ఒక అబౌ యావరేజ్ సినిమాతోనే మహేష్ ఇలా దుమ్ము దులిపేస్తున్నాడంటే మరి సినిమా మగధీర రేంజ్ లో ఉంటే మరింత ప్రభంజనం సృష్టించివుండేదో అని ట్రేడ్ వర్గాలు అప్పుడే లెక్కలు కడుతున్నాయి.ఇదిలా ఉంటే దూకుడు సినిమా సూపర్ సక్సెస్ తో మహేష్ బ్రాండ్ వ్యాల్యూ అమాంతంగా పెరిగిపోయిందట. ఇప్పటికే యాడ్స్ లో తిరుగులేని స్థానంలో ఉన్న మహేష్ బ్రాండ్ వ్యాల్యూ అమాంతంగా పెరిగిపోయిందట. ఇప్పటికే యాడ్స్ లో తిరుగులేని స్థానంలో ఉన్న మహేష్ వెంట తాజాగా మరొకొన్ని ప్రముఖ కంపెనీలు క్యూ కడుతున్నాయట. విశేషమేమిటంటే మొన్నటి వరకూ మహేష్ తో 3కోట్ల రూపాయులు అగ్రిమెంట్ కుదుర్చుకున్న ఓ శీతల పానియాల సంస్థ తాజాగా ప్రిన్స్ కి ఏకంగా 10కోట్లు రూపాయులు ఆఫర్ చేసిందని అంటున్నారు. మరి మహేష్ రేంజ్ పెరిగినట్లే కాదా...
 

FilmNews.co.in. Copyright 2011 All Rights Reserved