హింది కిల్లింగ్ వీరప్పన్ లో లిసా రే

442

తను ఎ సినిమా చేసిన తెలియని వారికీ కొత్త విషయాలను తెలియచెప్పాలని ప్రయత్నించే వ్యక్తి సచిన్ జోషి … మౌన‌మేల‌నోయి, నీ జ‌త‌గా నేనుండాలి వంటి విజయవంతమైన చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచితుడైన స‌చిన్ జోషి తన నిర్మాణ సంస్థ అయన వైకింగ్ మీడియా ఎంటర్ టైన్మెంట్ ద్వారా రామ్ గోపాల్ వర్మ తెలుగు మరియు కన్నడ బాషలలో తెరకెక్కించిన ” కిల్లింగ్ వీరప్పన్ “సినిమాను హింది లో రీమేక్ చేస్తున్నారు … ఈ చిత్రం తెలుగు , కన్నడ బాషలలో ఎంతటి విజయం సాదించిందో మనందరికీ తెలుసు … హింది కిల్లింగ్ వీరప్పన్ లో తనదైన శైలి లో వారనికి ఒక సారి వివిధ పోస్టర్ లు రిలీజ్ చేయడం తో పాటు హింది విరప్పను లో పాత్రలను ఒక్కరి ఒక్కరి గ పరిచయం చేస్తున్న రామ్ గోపాల్ వర్మ తాజాగా మనకు తెలిసిన సమాచారం ప్రకారం వీరప్పన్ ను పట్టుకోవడం కోసం పోలీసులకు సహకరించడం లో ముఖ్య పాత్ర పోషించిన ప్రియ అనే దైర్య శాసాహాలు కలిగి ఒక ముద్యతరగతి సాదారణ యువతీ పాత్ర ను తెలుగు వాలందరికీ మహేష్ బాబు టక్కరి దొంగ సినిమా ద్వారా పరచియం అయిన అందాల భామ ” లిసా రే ” ని ప్రియ పాత్ర దారిగా పరిచయం చేసాడు .

వైకింగ్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ద్వారా సచిన్ జోషి నిర్మిస్తున్న ” ఈ వీరప్పన్ చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భమ గ ఏర్పాటు అయిన విలేకర్ల సమావేశమ లో సచిన్ మాటలాడుతూ కిల్లింగ్ వీర‌ప్ప‌న్‌లో కేవలం వీర‌ప్ప‌న్‌ను చంపాడానికి ఎలాంటి ప్లానింగ్ అనేది మాత్ర‌మే జ‌రిగింది. ఇప్పుడు దానితో పాటు అస‌లు వీర‌ప్ప‌న్ అనేవాడు ఎలా పుట్టాడ‌నే విష‌యం నుండి చ‌నిపోయేవ‌ర‌కు తెర‌కెక్కించి బాలీవుడ్‌లో విడుద‌ల చేస్తున్నాము . అందుకు ప్ర‌త్యేక కార‌ణాలేమీ లేవు అయితే వీర‌ప్ప‌న్ గురించి ఉత్త‌రాది ప్ర‌జ‌ల‌కు పూర్తిగా తెలియ‌దు ఆ విష‌యాన్ని తెలియ‌జెప్ప‌డానికి మేము ప్రయతిస్తునాము .ఈ సందర్భం గ లిసా రే మాట్లాడుతూ చాల రోజుల తరువాత ప్రియ లాంటి కారక్టర్ చేయడం చాల హ్యాపీ గ ఉందని … రాము ఎ కదా చెప్పగానే చాల ఎక్సైట్ అయ్యానని .. ఒక్కపుడు వీరప్పన్ గురుంచి పేపర్లో ప్రతి రోజు చదివేదాన్ని అని ఎప్పుడు ఈ గ్రేట్ బయో పిక్ సినిమాలో అదే ఒక డేరింగ్ ఉన్న కారక్టర్ ప్రియ రోల్ చేయడం థ్రిలీంగ ఉందని … వర్మ లాంటి జీనియస్ తో వర్క్ చేయడం చాల బాగుందని … చెప్పింది .సౌత్ ఇండియన్ డాన్ వీరప్పన్ జీవితం గురుంచి బాలీవుడ్ ప్రేక్షకులకు రాంగోపాల్ వర్మ వీరప్పన్ సినిమా ద్వారా చెప్పాలని సచిన్ జోషి చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా అభినందనీయం …

NO COMMENTS

LEAVE A REPLY